అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల, రేవతి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్, అరెస్ట్ తర్వాత పరామర్శలు.. ఇలా వరుస సంఘటనలను చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా అసెంబ్లీలో అల్లు అర్జున్ పేరు రావటం చర్చనీయాంశమైంది. అయితే అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. అవేంటో పరిశీలిస్తే..