Pawan Kalyan:మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న కోల్డ్ వార్ నిజమేనా..? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేటెస్ట్ గా చేసిన సంచలన కామెంట్స్ బన్నీ అప్ కమింగ్ సినిమాపైనా..? పవన్ కల్యాణ్ కామెంట్స్ అల్లు అర్జున్ పైనే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.