అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టులో చుక్కెదురు.. తొక్కిసలాట కేసులో రిమాండ్

1 month ago 4
Allu Arjun Arrest:అల్లు అర్జున్‌కి జైలుకెళ్తారా లేదా అనే డౌట్స్ ఇప్పుడు అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పుష్ప2 రిలీజ్ సమయంలో థియేటర దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Read Entire Article