అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. తమకు చెప్పే వెళ్లాలంటూ పోలీసుల సూచన...!
2 weeks ago
3
మరోసారి స్టార్ హీరో అల్లు అర్జున్‌కి రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు పంపించారు. పుష్ప2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోగా, శ్రేతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.