డైరెక్టర్‌లు డిసైడ్ అయితే.. ఏదైన తిమ్మిరబమ్మిరి చేయొచ్చు. ఫలానా హీరోకు ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన బ్యూటిని.. అదే హీరోకు చెల్లిగా నటించిన సందర్భాలు బోలెడున్నాయి. అదే విధంగా.. ఒక సినిమాలో హీరోతో చిందులేసిన బ్యూటీని.. మరో సినిమాలో ఇంకొక హీరోకు మరో రోల్‌లో నటింపజేస్తుంటారు.