అల్లు అర్జున్‌కు హీరోయిన్ దొరికేసిందోచ్.. అటు పెట్టి ఇటు పెట్టి మళ్లీ టాలీవుడ్ హీరోయిన్‌!

1 year ago 27
ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు కానీ.. అట్లీ, అల్లు అర్జున్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అసలు పుష్ప2 తర్వాత.. బన్నీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా?
Read Entire Article