అల్లు అర్జున్‌ కేసుపై తొలిసారి స్పందించిన రోజా.. బన్నీకి ఒక రూల్, వాళ్లకి ఒక రూలా..!

1 week ago 3
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనంగా మారిందో తెలిసిందే. పుష్ప2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ హైదరాబాద్ సంధ్య థియేటర్‌కు రావడం.. అక్కడ తొక్కిసలాట జరిగి రేవత అని వివాహిత మృతి చెందడం జరిగింది.
Read Entire Article