అల్లు అర్జున్ చేసిన తప్పు అదే.. అక్కడే బుక్కయ్యారు!
1 month ago
2
Allu Arjun Mistake: అసలు ఈ కేసులో అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యారు? రేవతి మృతితో అల్లు అర్జున్‌కి సంబంధం ఉంది అని పోలీసులు భావించడానికి కారణం ఏంటి? ఏ అంశం ఆయన్ని ఈ కేసులో A11గా మార్చిందో తెలుసుకుందాం.