అల్లు అర్జున్ నుంచి రిషబ్ శెట్టి వరకు.. నేషనల్ అవార్డులు గెలుచుకున్న దక్షిణాది హీరోలు వీరే

5 months ago 6
National Award Winners: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డును ఒక్క సారైనా అందుకోవాలని ప్రతీ నటుడు అనుకుంటాడు. గతేడాది 'పుష్ప' సినిమాకుగానూ అల్లు అర్జున్ ఈ అవార్డు గెలుచుకోగా.. ఆ ఏడాది కాంతార సినిమాకు గానూ రిషబ్ శెట్టి గెలుచుకున్నాడు. ఇక ఇప్పటివరకు దక్షిణాది నుంచి ఈ అవార్డులు గెలుచుకున్న నటులెవరో ఓ లుక్కేద్ధాం.
Read Entire Article