Pawan Kalyan - Allu Arjun: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ గురించి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాడ్లాటతారా అని చాలా మంది ఎదురుచూశారు. చివరకు రిపోర్టర్లు అడగతంతో.. ఆయన స్పందించారు. అంతే.. ఆ తర్వాత నుంచి ఆయన వ్యాఖ్యలపై ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. మరి కస్తూరీ శంకర్ ఏమన్నారు?