అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందా? పోలీసులు షాక్ ఇవ్వబోతున్నారా?
1 month ago
4
Allu Arjun vs TG Police: అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్టు చేసినప్పుడు కొంతమంది ఇది తప్పు అన్నారు. ఇప్పుడు బెయిల్ అనవసరంగా వచ్చింది అంటున్నారు. పరిస్థితులు చాలా మారాయి. కారణం ఒక్క వీడియో. ఇప్పుడు పోలీసులు ఏం చెయ్యబోతున్నారు.