అల్లు అర్జున్ హీరోయిన్ జెనీలియా ఇప్పుడు ఎలా ఉందో చూశారా? అస్సలు గుర్తుపట్టలేరు!
1 year ago
16
Genelia: జెనీలియా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అల్లు అర్జున్ హ్యాపీ సినిమాలో కాంతమ్మలా ముందుకు వచ్చి అందరి గుండెల్లో హ హ హాసినిగా నిలిచిపోయింది జెనీలియా