అల్లు ఫ్యామిలీ గుడ్ న్యూస్.. అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ పూర్తి, కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్

11 months ago 18
టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ అల్లు కుటుంబం నుంచి శుభవార్త వినిపించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
Read Entire Article