అల్లు వారింట మరో పెళ్లి సందడి.. శిరీష్ నిశ్చితార్థం ఆ రోజే.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన హీరో
6 months ago
9
అల్లు వారింట మరో పెళ్లి సందడి జరగనుంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఈ నెలలోనే ఉంది. ఐఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్ లో తన ప్రేయసి చేయి పట్టుకొని ఉన్న ఫొటోతో శిరీష్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు.