ప్రపంచ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై జనాల్లో ఉన్న క్యూారియాసిటీ అంతా ఇంతా కాదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా బజ్ లేదు కానీ.. మిగితా భాషల్లో మాత్రం మంచి క్రేజే ఉంది.