అవతార్‌, రాజు వెడ్స్ రాంబాయ్‌తో పాటు.. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు..!

2 months ago 7
కొత్త వారం స్టార్ట్ అయిందంటే చాలు.. కొత్త సినిమాలు ఏవి వస్తున్నాయా? థియేటర్‌లో ఏ సినిమాలు రిలీజవుతున్నాయి? ఓటీటీలో కొత్త కంటెంట్ ఏముంది అంటూ సినీ ప్రియులు తెగ సెర్చ్ చేస్తుంటారు. ఈ వారం అవతార్‌తో పాటు క్రేజీ క్రేజీ సినిమాలు థియేటర్‌లో రిలీజవుతున్నాయి.
Read Entire Article