అవికాగోర్ 'అగ్లీస్టోరీ'మూవీ.. ఇదొక లవ్‌స్టోరీ మాత్రమే కాదు.. అంతకు మించి!

10 months ago 24
తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించేందుకు మరో రొమాంటిక్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. యంగ్ హీరో నందు, యంగ్ సెన్సేషన్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అగ్లీ స్టోరీ'.
Read Entire Article