అసలు.. ఇండియాలో ఫస్ట్ OTT ప్లాట్‌ఫామ్‌ ఏంటో తెలుసా?.. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌

11 months ago 22
ఒకప్పుడు TVలకే పరిమితమైన మన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలోకి వచ్చేసింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కంటెంట్‌ను చూసే పద్ధతులు కూడా మారిపోయాయి. సినిమాల నుంచి TV షోల వరకు, డాక్యుమెంటరీల నుంచి లైవ్ స్పోర్ట్స్ వరకు అన్నీ మన చేతిలో ఉండే మొబైల్‌లోకి వచ్చేశాయి.
Read Entire Article