అసలు రాక్షసుడు ప్రభాస్... మెంటలెక్కిస్తున్న రాజాసాబ్ ట్రైలర్... అసలేం ప్లాన్ చేశావ్ మారుతి

11 months ago 18
ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసింది. డైరెక్టర్ మారుతి ఒక విజువల్ హార్రర్ ప్రపంచంలోకి తీసుకెళ్లాడనిపించింది. అసలు ఒక్కో షాట్ మెంటల్ మాస్ అంతే. ఇది కదా డార్లింగ్‌కు పడాల్సిన మూవీ అనిపించింది. అసలు డార్లింగ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవల్.
Read Entire Article