అసిస్టెంట్ డైరెక్టర్‌పై పోలీస్ కేసు పెట్టిన టాలీవుడ్ సింగర్ S.P చరణ్... కారణం ఏంటంటే?
6 months ago
7
టాలీవుడ్ సింగర్ S.P చరణ్ తాజాగా పోలీసులను ఆశ్రయించాడు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన చెన్నైలోని కేకే నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.