అసెంబ్లీకి ఎమ్మెల్యే మనవరాలు.. తాతకు చిన్నారి సడెన్ సర్‌ప్రైజ్.. మురిసిపోయిన నేత.. !

1 month ago 4
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమావేశాలకు ఓ ఎమ్మెల్యే మనవరాలు వచ్చి సడెన్ సర్‌ఫైజ్ ఇచ్చింది. పాఠశాల తరపున సభకు విద్యార్థులు వచ్చిన విషయం తెలిసిన ఎమ్మెల్యే.. ఆ స్కూల్‌లోనే తమ మనవరాలు కూడా చదువుతుందని గుర్తొచ్చి.. వెంటనే ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్లారు. తన మనవరాలిని కలిసి.. ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article