ఆ 5 సీన్లే పుష్ప2ను గట్టేక్కించాయా?... థియేటర్‌లో ఆ సీన్లకు పూనకాలే మామ..!

1 year ago 28
Pushpa 2 Movie: పుష్ప గాడి ఊచకోత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ ఇండియాను కమ్మేసింది. నిజానికి పుష్ప2 హవా గతరాత్రి నుంచే కొనసాగుతుంది. నిన్న రాత్రి ఫ్యాన్స్ హంగామా ఒకత్తయితే.. మార్నింగ్ షోల నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ హవా కొనసాగుతుంది.
Read Entire Article