ఆ 708 మంది ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దసరా కానుక.. ఏకంగా 16వేలకు పైగా జీతం పెంపు

11 months ago 22
తెలంగాణలో దసరా పండుగ వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొందరు ఉద్యోగులకు ఊహించని శుభవార్త చెప్పింది. వారిని రెగ్యులరైజ్ చేయడమే కాక.. జీతం కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. టెర్రాసిస్ కంపెనీలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్‌ను భూభారతి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించడమే కాకుండా, వారి జీతాలను భారీగా పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ ఉద్యోగుల జీతం నెలకు ఎంత పెరిగిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే..
Read Entire Article