ఆ గాయం జీవిత పాఠాలు నేర్పింది.. రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ కామెంట్స్
2 weeks ago
5
యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌లో గాయపడిన 6 నెలల తర్వాత కూడా పూర్తిగా కోలుకోలేదు. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆమె ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడింది. రీసెంట్‌గా రకుల్, జాకీ భగ్నానీతో వివాహం చేసుకుంది.