ఆ గ్రామానికి ఖరీదైన ఇన్నోవా కారులో వచ్చారు.. వాళ్లు చేసిన పని చూసి షాక్..

11 months ago 25
shocking crime trend thieves use innova car to steal cows : మారుతున్న నేర ప్రవృత్తికి అద్దం పట్టేలా నిర్మల్ జిల్లాలో వింత చోరీ జరిగింది. భైంసా మండలం సుంక్లి గ్రామంలో రాజేందర్, రాజవ్వలకు చెందిన రెండు ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి విచిత్ర చోరీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Read Entire Article