ఆ జిల్లా వాసులకు అలర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే.. పెట్రోల్ పోయరు

7 months ago 27
No Helmet No Petrol: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కలెక్టర్ గరిమ అగర్వాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయరు. ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని బంకు యజమానులకు, సిబ్బందికి సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటిని బాగుచేయడంతో పాటు, నెలవారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
Read Entire Article