ఆ డేట్‌నే టార్గెట్‌గా పెట్టుకున్న 'పుష్ప 2'.. బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ అప్‌డేట్‌ను అస్సలు..

4 months ago 8
Pushpa 2 Movie: రెండు నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. టీజర్ దెబ్బతో అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. ఆల్రెడీ ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ సారి పుష్పగాడి ఊచకోత మాములుగా ఉండదని ఆ మధ్య రిలీజైన టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది.
Read Entire Article