నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున, ధనుష్‌తో కలిసి రష్మిక నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. జూన్ 20న రిలీజైన కుబేర సూపర్ హిట్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో కుబేర సక్సెస్ మీట్‌లో రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.