ఆ ప్రభుత్వ ఉద్యోగికి ఎంత కష్టం.. పాపం ఏడ్చుకుంటూ.. ఘోరం..

7 months ago 18
government teacher ends life: మెదక్ జిల్లాకు చెందిన రమేష్ అనే ఉపాధ్యాయుడు అప్పుల బాధతో మేడ్చల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. తీసుకున్న అప్పులు తీర్చలేక, సొంత స్నేహితులే మోసం చేయడంతో మనస్తాపం: చెందాడు. తన చావుకు కారణమైన వారి పేర్లను వీడియోలో వెల్లడించాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఈ ఘటన వడ్డీ వ్యాపారుల ఆగడాలను మరోసారి బయటపెట్టింది.
Read Entire Article