ఆ ప్రముఖ సినీ సెలబ్రిటీకి రూ.11 కోట్లు వెనక్కిచ్చేసిన పవన్ కళ్యాణ్.. ఎవరికో తెలిస్తే..!
9 months ago
31
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అభిమానుల్లో మాత్రమే కాదు, సినీ పరిశ్రమలోనూ ఒక అగాధమైన గౌరవం ఉంది. నటనలో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో, వ్యక్తిగతంగా కూడా అంతే నిగర్వంగా, ఆదర్శంగా ఉంటారు.