ఆ ప్రాంతానికి మహర్దశ.. అక్కడ 50 అంతస్తుల ఐకానిక్‌ భవనం.. 120 ఎకరాల్లో థీమ్ సిటీ

5 months ago 15
50 Storey Iconic Building at Kailasagiri: త్వరలోనే కైలాసగిరిలో 50 అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. విశాఖ అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా మాస్టర్‌ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తవలసలో థీమ్ సిటీ, పేదల కోసం టిడ్కో ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article