ఆ బలాత్కారం సీన్ షూటింగ్‌లో వాంతి చేసుకున్నా.. ఆ మూవీ గురించి నటి షాకింగ్ కామెంట్
2 days ago
6
Actress: బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) నటించిన కాఫిర్ (Kaafir) వెబ్ సిరీస్, 2025 ఏప్రిల్ 4న సినిమాగా జీ5 ప్లాట్‌ఫామ్‌లో రీ రిలీజ్ అయింది. 2019లో ఇదే ఓటీటీలో రిలీజైన ఈ వెబ్‌సిరీస్ అప్పట్లో మంచి రెస్పాన్స్ అందుకుంది.