ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

1 week ago 4
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు చుట్టూ ఎన్నో రాజకీయాలు జరిగాయని.. చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ ఎప్పుడు జైలుకు వెళ్తుందో తెలియదని.. కేటీఆర్ కూడా జైలుకు వెళ్లటం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇక.. కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంత్రికి వయసు పెరిగినా.. చిలిపి చేష్టలు పోలేదని తెలిపారు.
Read Entire Article