ఆ మంత్రితో సీఎం రేవంత్‌కు పదవి గండం: సీపీఐ నారాయణ

6 months ago 35
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కొత్తగూడెం పురపాలికలో ప్రచారం నిర్వహించిన సీపీఐ నారాయణ కీలక కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పదవి గండం పొంచి ఉందని అన్నారు. ఎప్పటికైనా అది జరగొచ్చని జోశ్యం చెప్పారు.
Read Entire Article