‘ఆ విమానంలో నేను ఉండాల్సింది’.. సౌందర్య మరణించిన 21 ఏళ్లకు షాకింగ్ విషయం చెప్పిన మీనా
5 months ago
12
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ మీనా (Meena), సెప్టెంబర్ 16న 50వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 21 సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న ఓ విషయాన్ని బయట పెట్టింది.