ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో చంద్రబాబు కంటే లోకేష్‌ను మెచ్చుకోవచ్చంటూ ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను నారా లోకేష్ నేర్పిస్తున్నారని.. జగన్ చాలా క్విక్ లెర్నరని, త్వరగా నేర్చుకుంటారని అన్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.