ఆ విషయంలో షారూఖ్‌ని తొక్కేసిన శోభితా ధూళిపాళ్ల.. అక్కినేని వారి కాబోయే కోడలా మజాకా
5 months ago
6
Shobhita Dhulipalla:హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యతో ఈ అమ్మడి ఎంగేజ్‌మెంట్ జరగడమే ఇప్పుడు ఆమెను బాలీవుడ్ సెలబ్రిటీలకున్న క్రేజ్‌ను సైతం పక్కకు తప్పించి టాప్ ప్లేసులో నిలబెట్టింది.