సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో మరపురాని సంఘటనలు జరుగుతాయి. చాలా మంది నటులు, నటీమణులు ఇంటర్వ్యూలలో కూడా దీని గురించి మాట్లాడుతారు. అదే విధంగా నటి ప్రేమ కూడా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి తన అనుభవాన్ని వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.