ఆ సినిమాకు రూ.120కోట్ల ఓటీటీ ఆఫర్ వద్దన్న ఆమిర్ ఖాన్!: వివరాలివే
1 year ago
22
సితారే జమీన్ పర్ సినిమాకు భారీ ఓటీటీ డీల్‍ను ఆమిర్ ఖాన్ తిరస్కరించారట. ఏకంగా రూ.120కోట్ల డీల్‍ను కాదనుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇందుకు ఓ కీలకమైన కారణం ఉందని వెల్లడైంది.