సినీ ఇండస్ట్రీ పెద్దగా పరిచయం లేని పేరు కావ్య థాపర్. తన అందంతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది ఈ పంజాబీ బ్యూటీ. ఇండస్ట్రీ వచ్చిన కొన్ని రోజుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్‌లో కావ్య థాపర్ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కావ్య థాపర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.