ఆ స్టార్ హీరోకు హిట్ జోడీ.. ఇండస్ట్రీని ఏలే ఈ స్టార్‌కు వరుసగా 6ప్లాప్‌లిచ్చిన హీరోయిన్..!

1 year ago 31
Salman Khan Flop Films: సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలు చేశాడు. చాలా మంది హీరోయిన్లతో అతని కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. కానీ సల్మాన్ ఖాన్ నటితో చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.ఒకటి రెండు కాదు అరడజను సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో మళ్లీ ఆమెతో సినిమా చేయడానికి డేర్ చేయలేదు.
Read Entire Article