ఆ హీరోయిన్ ఆస్తులు రూ.500 కోట్లు.. భర్త కంటే ఎక్కువ సంపాదన.. ఎవరా బ్యూటీ !
2 weeks ago
4
సాధారణంగా ఇద్దరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం చాలా అరుదు. ఒకవేళ చేసుకున్నా.. భర్త కంటే భార్య ఆస్తులు ఎక్కువగా ఉండడం ఇంకా అరుదు. అలాంటిది బాలీవుడ్‌లో ఓ టాప్ హీరోయిన్ తన భర్తకు మించి సంపాదిస్తుంది.