Konda Surekha: ప్రజాప్రతినిధులు మాటలు చాలా పొదువుగా వాడాలనే విషయం ఆ తెలంగాణ మంత్రికి తెలిసినట్లు లేదు. అందుకే స్టార్ ఇమేజ్ ఉన్న సినిమా వాళ్ల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన కామెంట్స్ చేసి విమర్శలకు గురైంది. వేరే దారిలేక తాను చేసిన కామెంట్స్ పై 24గంటలు తిరగకుండానే వెనక్కి తీసుకున్నారు.