ఆ హీరోయిన్ తో రిలేషన్ లో రామ్ పోతినేని.. ఒకే గదిలో ఫొటోలు.. ఏం జరుగుతోంది!
2 hours ago
1
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని లవ్ లో పడ్డారా? కొత్త హీరోయిన్ తో రిలేషన్ షిప్ మొయింటైన్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకే గది నుంచి తీసుకున్నట్లు ఉన్న వీళ్ల ఫొటోలు వైరల్ కావడమే కారణం.