ఆంధ్రప్రదేశ్‌కి శని పట్టింది.. రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు

2 months ago 9
సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ జూన్ 30వ తేదీ రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ హోదాలో మాదిరెడ్డి ప్రతాప్ పదవీ విరమణ పొందారు. అయితే మాదిరెడ్డి ప్రతాప్ సేవలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోయిందనే అర్థం వచ్చేలా.. ఏపీకి శనిపట్టిందని.. ఇలాంటి ఆఫీసర్ల సేవలు వాడుకోలేకపోతోందంటూ ఆయన ట్వీట్ చేశారు.
Read Entire Article