ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. కేజీబీవీల్లో ఉద్యోగాల భర్తీ..

5 months ago 20
KGBV Recruitment Notification: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతులకు శుభవార్త! కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో బోధన, బోధనేతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలో 72 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిల్లో కొన్ని జిల్లా యూనిట్ పోస్టులుండగా.. మరికొన్ని మండల యూనిట్ ఖాళీలున్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా 1095 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Read Entire Article