'ఆంధ్రా కింగ్ తాలుకా' 12 రోజుల కలెక్షన్లు.. రామ్ పోతినేనికి ఈ సారి కూడా డిజాస్టర్ తప్పదా?
3 months ago
6
నవంబర్ లాస్ట్ వీక్‌లో రిలీజైన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. మంచి సినిమారా అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. సాధారణంగా నవంబర్ నెలను 'అన్-సీజన్'గా పరిగణిస్తారు.