'ఆంధ్రా కింగ్ తాలుకా' ఫస్ట్ రివ్యూ.. థియేటర్‌లో రామ్ పోతినేని ఫ్యాన్స్‌కు పూనకాలే..!

3 months ago 8
రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'ఆంధ్రాకింగ్ తాలుకా' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. గత కొన్నేళ్లుగా హిట్టు కోసం విలవిలలాడుతున్న రామ్ పోతినేనికి ఈ సినిమా సాలిడ్ హిట్టు కొట్టేలానే కనిపిస్తుంది. మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న రిలీజ్ కాబోతుంది.
Read Entire Article