'ఆంధ్రా కింగ్ తాలుకా' సినిమా మ్యూజికల్ అప్‌డేట్.. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ..!

4 months ago 10
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ కమ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఒక్క సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఆరేళ్ల కిందట వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత.. ఇప్పటివరకు ఈ యంగ్ హీరో మరో హిట్టు కొట్టలేదు.
Read Entire Article