'ఆంధ్రాకింగ్ తాలుకా' నుంచి ఫస్ట్ డే ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. రామ్ పోతినేని స్టెప్స్ మాత్రం
3 months ago
7
ఆరేళ్ల కిందట వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత.. ఇప్పటివరకు ఈ యంగ్ హీరో మరో హిట్టు కొట్టలేదు. ఆ తర్వాత వచ్చిన 'రెడ్' యావరేజ్ హిట్టు కొట్టగా.. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'ది వారియర్' సినిమా డిజాస్టర్ అయింది.